Tuesday, August 11, 2026

విలాసంగా శివానంద లహరి....అని భం భం భోలే పాట....మణి శర్మ సంగీతం వింటూ ఉంటే..ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. దగ్గరి వాళ్ళని పలకరించాలని అనిపిస్తుంది. 

ఈ పాట కి ఈ భావన కి సంబంధం తెలియదు ఎందుకో. కానీ ఈ సంబంధం నిజం కాబట్టి ఇక్కడ రాశి ఉంచుతున్నాను. 

No comments:

Post a Comment