Scribbling Pad
Scribbling various thought currents!!!
Saturday, September 26, 2020
ఎంతైనా చెప్పు
ఎంతైనా చెప్పు
నాలో ఉన్న నీవు మారవు
ఎంతైనా చెప్పు
నాలో దాగిన ఆశ ఆగదు
ఎంతైనా చెప్పు
నాలో చేరిన వేదన తగ్గదు
ఎంతైనా చెప్పు
నాలో వుండిన ప్రాణం పోదు
ఎంతైనా చెప్పు
నాలో నా ప్రపంచమే ఒప్పు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment